అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్య

Published Tue, Nov 1 2016 12:04 PM

agrigold agent commit suicide in rajamundry

రాజమహేంద్రవరం క్రైం: అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఒకరు మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో జరిగింది. కంచర్ల రాము(35) అనే ఏజెంట్‌ అగ్రిగోల్డ్‌ బాధితులు వేధింపులు భరించలేక  గౌతమి ఘాట్‌ ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement