జింబాబ్వే లక్ష్యం 443 

Zimbabwe target 443 - Sakshi

ఢాకా: జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ప్రత్యర్థికి 443 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 224/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ మహ్ముదుల్లా (122 బంతుల్లో 101 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top