మాకు ఏదీ కలిసి రాలేదు
‘పిచ్ నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యపర్చింది. మేం త్వరగా వికెట్లు కోల్పోయాం. క్యాచ్‌లు జారవిడిచాం. అయినా ఆటంటే అదే. ఈ రోజు కలిసి రాలేదు. రెండో భాగంలో బాగానే ఆడాం. అవకాశాలు అందిపుచ్చుకుని ఉంటే వారికి ఇంకా పోటీ ఇచ్చేవారం. ఓ దశలో గెలిచేలా కనిపించాం. కానీ ధోని బాగా ఆడాడు. ముందుంది కఠిన పరీక్షే. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగైనా గెలవాలి. ఇలాంటి పరిస్థితి మాలోని అత్యుత్తమ ఆటను బయటకు తీస్తుంది. రాబోయే మ్యాచ్‌లపై ఆశావహంగా ఉన్నాం’
– చెన్నైతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం కోహ్లి
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు