ఆసీస్‌తో మ్యాచ్‌; పాక్‌ ఫీల్డింగ్‌

Pakistan Won The Toss And Elected To Field - Sakshi

టాంటన్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతోంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా టీమ్‌ ఒక మార్పు చోటు చేసుకుంది. ఆడమ్‌ జంపాకు బదులుగా రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ఫించ్‌, వార్నర్‌ ఆరంభించారు. మొదటి 7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఆస్ట్రేలియా 36 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top