‘వింబుల్డన్‌’ వైల్డ్‌ కార్డు అడగను...

‘వింబుల్డన్‌’ వైల్డ్‌ కార్డు అడగను...


తన తాజా ర్యాంక్‌ ప్రకారం వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినందున.... ‘మెయిన్‌ ‘డ్రా’లో చోటు కోసం వైల్డ్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోబోనని రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపోవా తెలిపింది.

Back to Top