సీఎస్‌కేను కట్టడి చేశారు..

IPL 2019 CSK Set target To 133 runs Against Sunrisers - Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సీఎస్‌కేకు ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం వాట్సన్‌(31) నదీమ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం తరువాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌(45)ను విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేశాడు. ఓపెనర్లను ఔట్‌ చేసిన అనంతరం సన్‌రైజర్స్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. 

ఈ క్రమంలో తాత్కాలిక సారథి సురేష్‌ రైనా(13)ను రషీద్‌ ఖాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవరల్లో కేదార్‌ జాదవ్‌(1)ను మరో అద్భుత బంతితో రషీద్‌ బోల్తా కొట్టించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బిల్లింగ్స్‌(0) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓ వైపు వికెట్లు పడగొడుతూనే మరో వైపు పరుగులు ఇవ్వకుండా సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివర్లో రాయుడు(25 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌ అహ్మద్‌, శంకర్‌, నదీమ్‌ తలో వికెట్‌ తీశారు.    

Liveblog - సీఎస్‌కేను కట్టడి చేశారు..

మరిన్ని వార్తలు

17-04-2019
Apr 17, 2019, 19:43 IST
హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో సులువుగా విజయాల్ని అందుకుంటున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌...
17-04-2019
Apr 17, 2019, 14:33 IST
స్టువర్ట్‌ ఎక్కడ మయంతి. అసలు..
17-04-2019
Apr 17, 2019, 12:43 IST
మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ డాన్స్‌ కూడా ఇరగతీశాడు.
17-04-2019
Apr 17, 2019, 06:50 IST
సాక్షి, హైదరాబాద్‌: లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పటిష్ట చెన్నై సూపర్‌ కింగ్స్‌తో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. సమష్టిగా...
17-04-2019
Apr 17, 2019, 00:59 IST
సొంతగడ్డపై కింగ్స్‌ ఎలెవన్‌ ఆల్‌రౌండ్‌ ‘పంజా’కు రాజస్తాన్‌ రాయల్స్‌ తోకముడిచింది. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ నిలకడను ప్రదర్శిస్తే... చివర్లో అశ్విన్‌ మెరుపు...
16-04-2019
Apr 16, 2019, 23:53 IST
మొహాలి: ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో టచ్‌లోకి వచ్చినట్టు కనిపించిన రాజస్తాన్‌ రాయల్స్‌..  కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక...
16-04-2019
Apr 16, 2019, 21:53 IST
మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 183 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి...
16-04-2019
Apr 16, 2019, 19:54 IST
మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి...
16-04-2019
Apr 16, 2019, 17:43 IST
ముంబై: ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం అంచున నిలిచి...
16-04-2019
Apr 16, 2019, 16:48 IST
ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలక భూమిక పోషిస్తున్న సంగతి...
16-04-2019
Apr 16, 2019, 11:40 IST
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవం‍గా ఉన్నాయని యజువేంద్ర చాహల్‌ అభిప్రాయపడ్డాడు.
16-04-2019
Apr 16, 2019, 00:54 IST
ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందరికంటే ముందే క్వాలిఫయర్స్‌ రేసులోకి వచ్చిన జట్టు చెన్నై అయితే... అందరికంటే ముందే నిష్క్రమిస్తున్న...
15-04-2019
Apr 15, 2019, 23:54 IST
ముంబై: మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక వాంఖెడే మైదానంలో...
15-04-2019
Apr 15, 2019, 21:50 IST
ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌...
15-04-2019
Apr 15, 2019, 19:42 IST
ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ వాంఖేడే స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి...
15-04-2019
Apr 15, 2019, 12:22 IST
డెత్‌ఓవర్‌ స్పెషలిస్ట్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
15-04-2019
Apr 15, 2019, 10:48 IST
ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడాదు. ఏ జట్టైనా ఎవరినైనా ఓడగట్టవచ్చు..
15-04-2019
Apr 15, 2019, 04:31 IST
సన్‌రైజర్స్‌ విజయానికి నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. తాజా సీజన్‌లో ఇలాంటి లక్ష్యాన్ని...
15-04-2019
Apr 15, 2019, 00:05 IST
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించాలంటే 30 బంతుల్లో 56 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అరవీర...
14-04-2019
Apr 14, 2019, 21:51 IST
హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ 156 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top