ఆస్ట్రేలియాపై క్లీన్‌స్వీప్‌ కష్టమే: గంగూలీ

ఆస్ట్రేలియాపై క్లీన్‌స్వీప్‌ కష్టమే: గంగూలీ


శ్రీలంకను చిత్తు చేసినట్లుగా ఆస్ట్రేలియాను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేయలేదు కానీ... భారత జట్టే వన్డే సిరీస్‌ నెగ్గుతుందని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో భారత్‌ కఠిన ప్రత్యర్థి అయితే ఆసీస్‌ పటిష్టమైన జట్టని చెప్పారు.సెలక్టర్లు అమలు చేస్తున్న రొటేషన్‌ పద్ధతి మంచిదేనని... ప్రతీ యువ ఆటగాడిని పరీక్షించడం... భారత ప్రపంచకప్‌ దళానికి మేలు చేస్తుందన్నారు. యువరాజ్‌ సింగ్‌ కథ ముగిసిపోలేదని, పునరాగమనానికి అవకాశముందని తెలిపారు.    

Back to Top