న్యాయం చేయాలి

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘సార్‌.. ఉన్నత చదువులు చదివిన మేము ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్‌ రెసెడెన్షియల్‌గా విధులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగులకు దీటుగా రోగులకు వైద్యం సేవలందిస్తున్నాం. ఇంత చేస్తున్న మాకు గత ఏడు నెలల నుంచి జీతభత్యాలు అందించడం లేదు’ అని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్లురెడ్డి జననేతకు విన్నవించాడు. జీతాలు అందక కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీలిచ్చినా ఫలితం లేదని వాపోయాడు.    

మరిన్ని వార్తలు

25-06-2018
Jun 25, 2018, 06:49 IST
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు...
25-06-2018
Jun 25, 2018, 06:47 IST
తూర్పుగోదావరి : ఆర్టీసీ కార్మికులకు హెల్త్‌ కార్డులు, ఇంటి నిర్మాణాల సదుపాయం కల్పించాలని జగన్‌ను కోరాం. 13 నెలలుగా తమకు...
25-06-2018
Jun 25, 2018, 06:46 IST
తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్న...
25-06-2018
Jun 25, 2018, 06:43 IST
తూర్పుగోదావరి : పంచాయతీ స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని తాటిపాక పంచాయతీ స్వీపర్లు జగన్‌ను కోరారు. తమకు నెలకు రూ. 12...
25-06-2018
Jun 25, 2018, 06:42 IST
తూర్పుగోదావరి : డిగ్రీలో సెమిస్టర్‌ విధానంతో నష్టతున్నామని విద్యార్ధి చెల్లింగి నవీన్‌ ప్రసాద్‌ పేర్కొ న్నాడు. ఏడాది కోర్సు ను...
25-06-2018
Jun 25, 2018, 06:41 IST
తూర్పుగోదావరి ,పిఠాపురం: గెయిల్‌ విస్ఫోటన ఘటన నేపథ్యంలో తమ కుటుంబాలకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదంటూ పి. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు...
25-06-2018
Jun 25, 2018, 06:39 IST
తూర్పుగోదావరి : చేనేత పరిశ్రమ చాలా కష్టాల్లో ఉందని ఆదుకోవాలని జగన్నపేటకు చెందిన చేనేత కార్మికురాలు మానెం వరలక్ష్మి జగన్‌ను...
25-06-2018
Jun 25, 2018, 06:37 IST
తూర్పుగోదావరి : తమకు బంగారు భవితను అందించ గలిగే ఆశాదీపం.. ఆర్తజన రక్షకుడు.. అడుగోజగనన్న.. జనచైతన్య తరంగమై వస్తున్నాడు. ఇదిగో...
25-06-2018
Jun 25, 2018, 06:35 IST
తూర్పుగోదావరి : ‘గతేడాది నవంబర్‌లో పెరాలసిస్‌ స్ట్రోక్‌ వచ్చింది, దాంతో చాలా అవస్థలు పడుతున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆర్థికంగా...
25-06-2018
Jun 25, 2018, 06:33 IST
తూర్పుగోదావరి : ‘నా భర్త ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. పింఛను రూ.2వేలు వస్తోంది.  మాకు రేషన్‌ కార్డు ఇవ్వడం...
25-06-2018
Jun 25, 2018, 06:31 IST
తూర్పుగోదావరి : తన కుమారుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడని, ఇప్పటికీ వెలుగు కార్యాలయం నుంచి స్కాలర్‌ షిప్‌ ఇవ్వలేదని వేగివారిపాలేనికి చెందిన...
25-06-2018
Jun 25, 2018, 06:30 IST
తూర్పుగోదావరి : శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమతలేదని, ఆదుకోవాలన్నా అని కాట్రేనిపాడుకు చెందిన పాల ప్రసాద్‌వర్మ జగన్‌ను కోరాడు....
25-06-2018
Jun 25, 2018, 06:29 IST
తూర్పుగోదావరి : వికలాంగురాలినైన తనకు పింఛను మంజూరైనప్పటికీ ఇవ్వడం లేదని జగ్గన్నపేటకు చెందిన కడలి లక్ష్మీదుర్గ జగన్‌ వద్ద ఆవేదన...
25-06-2018
Jun 25, 2018, 06:27 IST
తూర్పుగోదావరి : కడలి శివారు గమనిపాలేనికి చెందిన చిన్నారులు వైఎస్సార్‌ సీపీ జెండా రంగులైన పచ్చ, తెలుపు, నీలం రంగులతో...
25-06-2018
Jun 25, 2018, 06:26 IST
తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం కవలలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కడలి గ్రామానికి చెందిన కవల సోదరిలు వినీతశ్రీ, వినీలశ్రీ,...
25-06-2018
Jun 25, 2018, 06:24 IST
తూర్పుగోదావరి : జగన్‌ మా బిడ్డకు రాజశేఖర్‌ అని నామకరణం చేశారంటూ కడలికి చెందిన వనిత, ఆనందరాజు సంతోషం వ్యక్తం...
25-06-2018
Jun 25, 2018, 06:23 IST
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి : నా చిన్నారి జగన్‌పాల్‌కు జగనన్న అక్షరాలు దిద్దించారంటూ కడలి గ్రామానికి చెందిన సుమశ్రీ ఆనందం...
25-06-2018
Jun 25, 2018, 06:22 IST
తూర్పుగోదావరి : ‘మా చిన్నారి దయకు తొమ్మిదేళ్ల వయస్సులో మెదడు వ్యాధి వచ్చింది.  ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యం చేయించలేకపోయాం....
25-06-2018
Jun 25, 2018, 06:21 IST
తూర్పుగోదావరి : గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ల వేతనాలు రూ.700 మాత్రమే ఇస్తున్నారని, కనీసం నెలకు రూ.7000లు ఇప్పించాలని వేగివారిపాలేనికి...
25-06-2018
Jun 25, 2018, 06:20 IST
తూర్పుగోదావరి : ‘అన్నా నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదుకోవా’లని ఏగువారిపాలేనికి చెందిన చుట్టుకుళ్ల కాశీవిశ్వనాధం జగన్‌ను కోరాడు. తన...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top