నేడు బొబ్బిలిలో వైఎస్‌ విజయమ్మ పర్యటన

YS Vijayamma And YS Sharmila Election Campaign Schedule - Sakshi

నేడు ఎచ్చెర్ల, బొబ్బిలి, అరకుల్లో వైఎస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, విశాఖ జిల్లాలోని అరకు శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. 

పామర్రు, గుడివాడ, గన్నవరం, నూజివీడుల్లో నేడు షర్మిల ప్రచారం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు. రోడ్‌ షో, బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top