నేడు 2 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

YS Jagan Election Campaign In Guntur Krishna Districts On 24th March - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష్ణా జిల్లా) జరిగే బహిరంగ సభల్లో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top