259వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan 259th Day Praja Sankalpa Yatra Started - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 259వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు పాదయాత్ర సాగనుంది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. వాల్తేరులో బ్రహ్మణుల ఆత్మీయ సదస్సులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. వాల్తేరు మెయిన్‌ రోడ్డు మీదుగా చిన్న వాల్తేరు వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు

10-09-2018
Sep 10, 2018, 07:08 IST
సునామీ వచ్చింది.. సముద్రం ఊరిమీదికి వచ్చేస్తోంది.. అప్పుడే కేజీహెచ్‌ దాటిపోయింది.. అదిగో జగదాంబ జంక్షన్‌ను కమ్మేసింది.. ఇదీ 2004లో సునామీ...
10-09-2018
Sep 10, 2018, 07:04 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులు సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తిపై...
10-09-2018
Sep 10, 2018, 06:55 IST
పెదవాల్తేరు(విశాఖతూర్పు): రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  విజయసాయిరెడ్డి సారధ్యం విజయవంతమయింది. విశాఖలో జగన్‌ బహిరంగ సభ...
10-09-2018
Sep 10, 2018, 06:53 IST
మద్దిలపాలెం(విశాఖతూర్పు): సంకల్పయాత్రలో జనంతో జననేత వెంట వరుణుడు అడుగులేస్తున్నాడు. జిల్లాలో అడుగుపెట్టిన దాదాపు ప్రతి నియోజకవర్గంలో వర్షం కురిసింది. తాజాగా...
10-09-2018
Sep 10, 2018, 06:50 IST
సాక్షి, విశాఖపట్నం: ‘మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ టాప్‌గేర్‌లో పరుగులు తీస్తే.. నేడు చంద్రబాబు హయాంలో అన్ని...
10-09-2018
Sep 10, 2018, 06:47 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో కంచరపాలెంలో ఆదివారం జరిగిన  ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభ నగరచరిత్రను తిరగరాసింది. గతంలో ఇంతలా...
10-09-2018
Sep 10, 2018, 06:45 IST
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విశాఖ మహానగరంలో భూ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోయాయి. ప్రజలు...
10-09-2018
Sep 10, 2018, 06:44 IST
సాక్షి, విశాఖపట్నం: జగన్‌ ప్రభంజనాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రతి...
10-09-2018
Sep 10, 2018, 06:42 IST
సాక్షి, విశాఖపట్నం: దాదాపు 11 నెలలనుంచి మండుటెం డను, వానలను లెక్కచేయకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ జగన్‌ చేపట్టిన పాదయాత్రను విశాఖ...
10-09-2018
Sep 10, 2018, 06:41 IST
సాక్షి, విశాఖపట్నం:జగన్‌ రాకతో విశాఖ నగరంలో జన సునా మీ వచ్చింది. లక్షలాది మంది వెంటరా గా పాదయాత్రలో ప్ర...
10-09-2018
Sep 10, 2018, 06:39 IST
సాక్షి, విశాఖపట్నం: జగన్‌ అంటే జనం. జనమంటే జగన్‌. మహానేత ఆశయసాధన కోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్‌ సీపీ. చంద్రబాబు...
10-09-2018
Sep 10, 2018, 06:37 IST
సాక్షి, విశాఖపట్నం: 199 మందిని తొలగించారు : మా నాన్న వయసు 50 ఏళ్లు. ఆయనతో పాటు 199 మంది...
10-09-2018
Sep 10, 2018, 03:38 IST
09–09–2018, ఆదివారం, తాటిచెట్లపాలెం, విశాఖ జిల్లా   విశాఖ భూదోపిడీలో అధికార పెద్దల జిమ్మిక్కులు..విఠలాచార్య సినిమాను మరిపిస్తున్నాయి.. ఈరోజు విశాఖ నగరంలో గోపాలపట్నం నుంచి...
10-09-2018
Sep 10, 2018, 03:36 IST
విశాఖలోని కంచరపాలేనికి నలుదిక్కులూ జనంతో కిక్కిరిశాయి.
10-09-2018
Sep 10, 2018, 03:28 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎక్కడ భూములు కనిపించినా లాక్కోవడం.. చక్కగా పని చేస్తున్న సహకార సంస్థలను...
09-09-2018
Sep 09, 2018, 21:45 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 259వ రోజు...
09-09-2018
Sep 09, 2018, 18:40 IST
సాక్షి, కంచెరపాలెం (విశాఖ): ‘సీఎం చంద్రబాబు విశాఖ నగరానికి రైల్వే జోన్‌ తీసుకొస్తా అన్నారు. తెచ్చారా?  గిరిజన యూనివర్సిటీ అని హామీ...
09-09-2018
Sep 09, 2018, 16:22 IST
సభ ప్రాంగణమంతా జనంతో  నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది...
09-09-2018
Sep 09, 2018, 08:34 IST
ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖటపట్నం నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
09-09-2018
Sep 09, 2018, 06:57 IST
మాది తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం భీమవరపుకోట. మా పాప పేరు కనక మహాలక్ష్మి. ప్రజా సంకల్పయాత్ర గుంటూరులో ఉన్నప్పుడు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top