టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, తిమ్మపాలెం : గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలన కాలంలో ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా అక్కాచెల్లెమ్మలను, రైతులను, యువకులను, నిరుద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. తన పాదయాత్ర సాగుతున్న అడుగడుగునా రైతులు తమ సమస్యల గోడును చెప్పుకుంటున్నారని, వారి సమస్యలు మరింత లోతుగా తెలుసుకునేందుకు రైతులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 93వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం, తిమ్మపాలెంలో జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. జూన్‌ మాసంలో ప్రతి రైతు నాగలిపట్టి వ్యవసాయానికి సన్నద్దమవుతాడు కాబట్టి ప్రతి రైతుకు తోడుగా ఉంటూ మే నెలలో రూ.12500 ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

ప్రతి మేలో రూ.12,500 : వైఎస్‌ జగన్‌

‘పవన్‌ కళ్యాణ్‌ ఉచిత సలహా’

‘తన నీడను చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోంది’

సోఫియా చెప్పింది వింటే ఫిదా!

షార్జాలో మరో అద్భుత నిర్మాణం

2050 నాటికి మనిషికి మరణమనేది ఉండదు!

'ఆ వీడియో బయటపెడితే విమానం కూల్చేస్తా'

మీకిదే ఆఖరి ఛాన్స్‌: కేంద్రంపై సుప్రీం ఫైర్‌

దొంగను ఉతికేస్తుందనుకుంటే కాఫీ ఇచ్చింది

టాప్ ట్రెండింగ్‌లో ‘గన్ కంట్రోల్’!

కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు

క్రికెట్‌ లోన్‌ ఇవ్వరా!

నేను బతికే ఉన్నా! : సూపర్‌స్టార్

దెబ్బ కొడితే దవడ పగులుద్ది: హీరోయిన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top