జగన్ సీఎం కావాలని ఆశీర్వదించాం
వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని ఆశీర్వాదాలు అందించామని చీడిగకు చెందిన వేదపండితులు బులుసు ప్రభాకర్శర్మ, వై.ప్రదీప్, డి.శ్రీహరిశర్మ, సి.తేజశర్మ తెలిపారు. పాదయాత్రలో వారు జగన్ను కలుసుకుని ఆశీర్వదించారు. జగన్కు దేవుడి అనుగ్రహం ఉండాలని, ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.