‘కల’రింగ్‌బాబు...

Social Media Satires On Chandrababu Naidu - Sakshi

150కిపైగా సీట్లు మావే... ప్రధాని ఎవరో నిర్ణయించేది మేమే... ఫెడరల్‌ ఫ్రంట్‌తో తెలుగు జాతి తాకట్టుకు ఎత్తులు...! రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తోంది...!
– కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

 పగటి కలలకైనా హద్దుండాలి... 
‘ప్రత్యేక హోదా’ వేస్టన్న మిమ్మల్ని ప్రబుద్ధుడనాలి... ప్రధాని ఎవరైతేనేం? 
మీ ‘ప్రయోజనమేంటో’ చెప్పండి?
మీరు కడితేనే ఫ్రంటు... వేరొకరిదైతే స్టంటా?
కాలం ఎదురు తిరిగినప్పుడల్లా ‘తెలుగు జాతి’ ప్రస్తావన! వీస్తున్నది గాలి కాదు... ఎదురు గాలి... 
పోనున్నది సైకిల్‌ చక్రపు గాలి!
– స.అ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top