వైఎస్సార్‌సీపీలోకి రమణయ్యనాయుడు

ramanaiah naidu join in ysrcp - Sakshi

తొట్టంబేడు: తొట్టంబేడు మండలం కొణతనేరి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు రమణయ్యనాయుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు.  ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రమణయ్యనాయుడుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top