కేసీఆర్‌ మాట రామబాణం లాంటిది

KCR's Vow is Ramabanam, says Kavitha

మందమర్రి సభలో ఎంపీ కవిత

మందమర్రి (చెన్నూర్‌) : ‘సీఎం కేసీఆర్‌ మాటలు రామబాణం లాంటివి. ఒకసారి హామీ ఇస్తే దానికి తిరు గంటూ ఉండదు’అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో ఆదివారం సాయంత్రం మంద మర్రి మార్కెట్‌లో జరిగిన బహిరంగ సభ లో కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లా డుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించి తీరుతామని వెల్లడించారు.

Back to Top