‘ప్యాకేజీ చంద్రబాబు అంగీకరించలేదా’

Chandrababu Accepted Package Says Purandeswari - Sakshi

సాక్షి, కృష్ణా : రాష్ట్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి విమర్శించారు. శుక్రవారం ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే  టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హోదా కంటే ప్యాకేజీ గొప్పగా ఉంటుందని చంద్రబాబు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదన్నారని గుర్తుచేశారు. రాష్ట్రా ప్రయోజనాల నాలుగేళ్ల పాలనలో కోసం ఏమైనా అడిగారా అని ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top