గ్రహం అనుగ్రహం, శుక్రవారం 6, మే 2016

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 6, మే 2016 - Sakshi


శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం

తిథి అమావాస్య రా.1.20 వరకు,

నక్షత్రం అశ్వని ఉ.10.01 వరకు, తదుపరి భరణి,

వర్జ్యం ఉ.6.20 నుంచి 7.49 వరకు,

తిరిగి రా.6.58 నుంచి 8.28 వరకు,

దుర్ముహూర్తం ఉ.8.07 నుంచి 8.57 వరకు,

తదుపరి ప.12.20 నుంచి 1.11 వరకు,

అమృతఘడియలు తె.3.55 నుంచి 5.44 వరకు (తెల్లవారితే శనివారం)

సూర్యోదయం :    5.36

సూర్యాస్తమయం:     6.18

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు


 


మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.



వృషభం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.



మిథునం: వ్యవహారాలలో పురోగతి. గృహ, వాహనయోగాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.



కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య,ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.



సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.



కన్య: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.



తుల: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.



వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.



ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.



మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.



 కుంభం: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.



 మీనం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. - సింహంభట్ల సుబ్బారావు

 


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top