గ్రహం అనుగ్రహం(24-06-2017)

గ్రహం అనుగ్రహం(24-06-2017) - Sakshi


శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం, తిథి అమావాస్య ఉ.8.52 వరకు,

తదుపరి ఆషాఢ శు.పాడ్యమి నక్షత్రం మృగశిర ఉ.5.59 వరకు

తదుపరి ఆరుద్ర తె.4.23 వరకు (తెల్లవారితే ఆదివారం)

వర్జ్యం ప.1.48 నుంచి 3.19 వరకు

దుర్ముహూర్తం ఉ.5.30 నుంచి 7.24 వరకు

అమృతఘడియలు రా.7.02 నుంచి 8.32 వరకు.



సూర్యోదయం     :    5.30

సూర్యాస్తమయం    :    6.33

రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు



భవిష్యం



మేషం: ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. వాహన యోగం.



వృషభం: స్నేహితులతో తగాదాలు. ఆదాయం తగ్గుతుంది. పనుల్లో అవరోధాలు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.



మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వర్తమానాలు. అదనపు ఆదాయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. దేవాలయ దర్శనాలు.



కర్కాటకం: సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్య సిద్ధి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యో గాల్లో నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు.



సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. రాబడి తగ్గుతుంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక ఆందోళన.



కన్య: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.



తుల: నూతన ఉద్యోగప్రాప్తి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.



వృశ్చికం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరం. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం. నిరుద్యోగులకు శుభవర్తమా నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.



ధనుస్సు: ప్రయాణాలలో అవరోధాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణ యాలు వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.



మకరం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. కళాకారులకు నిరుత్సాహం. ఆరోగ్యసమస్యలు.



కుంభం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి పెంచుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.



మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రాబడి తగ్గుతుంది. దూరప్రయాణాలు. బంధు వులు, స్నేహితులతో కలహాలు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు.

– సింహంభట్ల సుబ్బారావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top