గ్రహం అనుగ్రహం (29-04-2016)

గ్రహం అనుగ్రహం (29-04-2016) - Sakshi


శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంతఋతువు

చైత్రమాసం, తిథి బ.సప్తమి సా.4.24 వరకు తదుపరి అష్టమి,

నక్షత్రం ఉత్తరాషాఢ  సా.5.34 వరకు, తదుపరి శ్రవణం

వర్జ్యం రా.9.34 నుంచి 11.10 వరకు

దుర్ముహూర్తం ఉ.8.09 నుంచి 9.01 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.17 వరకు

అమృతఘడియలు ఉ.10.37 నుంచి 11.54 వరకు

 

సూర్యోదయం :    5.39

సూర్యాస్తమయం:     6.15

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు


మేషం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందు వినోదాలు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.



వృషభం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.



మిథునం: ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.  అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.



కర్కాటకం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కొత్త హోదాలు.



సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.



కన్య: బంధువులతో తగాదాలు రావచ్చు. ఆరోగ్య భంగం. వ్యవహారాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి.



తుల: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యయ ప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.



వృశ్చికం: దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.



ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.



మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. అరుదైన సన్మానాలు. ఆస్తిలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.



కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. వృధా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.



మీనం: శుభవార్తలు వింటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. బంధువుల కలయిక. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top