ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

Australian Telangana State Association New Committee Elected - Sakshi

సిడ్నీలో జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో 2019-20 ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ (ఆట్స) నూతన కార్యవర్గన్ని సంస్థ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా రాజ్‌కుమర్ బద్దం, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీదేవి తుమ్మనపల్లి, సెక్రెటరిగా పావని రాగిపాని ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ రవికంత్ నుతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ఎన్నికయిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top