రేపు ఉరుములు, వడగండ్లతో వర్షం 

Expect rain with Thunder, thunderbolts tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపైకి తూర్పుదిశ నుండి గాలులు వీస్తున్న కారణంగా గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం, ఒకట్రెండు చోట్ల వడగండ్లతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top