టుడే న్యూస్ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, హైదరాబాద్: అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు 100 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విభాగాల్లో సత్తాచాటిన భారత కుర్రాళ్లు.. పటిష్టమైన ఆసీస్‌కు షాకిచ్చారు. మరిన్ని కథనాలు మీ కోసం..

ఇరగదీసిన భారత కుర్రాళ్లు..
అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు.

జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.

రిషబ్‌ పంత్‌ రికార్డు సెంచరీ
ఢిల్లీ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ టీ 20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

మొహ్మద్‌ షమీ అరుదైన ఘనత
టీమిండియా పేసర్‌ మొహ్మద్‌ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

భారీ భూకంపం : సునామీ హెచ్చరిక
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

‘నా జీవితంలో భయంకరమైన రాత్రి అదే’
భారత సంతతి నటుడు, కమెడియన్‌ అజీజ్ అన్సారీ చిక్కుల్లో పడ్డాడు. 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఈ సిటీలు సో ఫిట్‌..
ఫిట్‌నెస్‌పై మెట్రో నగరాల్లో రోజురోజుకు క్రేజ్‌ పెరుగుతోంది.

మృత్యువు అంచులను చూశారు
టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

డిఫాల్టర్లకు చైనా ప్రభుత్వం చుక్కలు!
ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది.

 ఆ కంపెనీలో 6500 ఉద్యోగాలు
ఈ -కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌ళో 6500కు పైగా తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్‌ చేసింది.

‘రంగుల రాట్నం’ మూవీ రివ్యూ
ఉయ్యాల జంపాల సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత మరోసారి అదే బ్యానర్‌లో నటించిన సినిమా రంగుల రాట్నం.

భారత అధికారి ట్వీటర్‌ హ్యాక్‌.. కలకలం
భారత్‌కు చెందిన ఉన్నతాధికారి ట్వీటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కి గురికావటం కలకలం రేపింది.

ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మహేష్‌
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, రామ్ చరణ్‌ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

‘అణుక్షిపణి వస్తోంది.. ప్రాణాలు కాపాడుకోండి’
సమాచారం చాలా విలువైనది. దానిని చాలా విలువైనదిగా చూడాలే తప్ప ఏ సమయంలో కూడా నిర్లక్ష్యం వహించకూడది.

'కుల వృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ'
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలు దగ్గరకు రాగానే అన్నీ వర్గాల మీద ఎనలేని ప్రేమ  ఒలక బోయడం అలవాటేనని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top