నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 20th June 2018 - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

‘ఆ తల్లి ప్రకటన చూసి చలించిపోయా’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ గవర్నర్‌ పదవీకాలం పొడిగింపు?
శ్రీనగర్‌ : కశ్మీర్‌ గవర్నర్‌ నరీందర్‌నాథ్‌ వొహ్రా (82) పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు

ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం
న్యూయార్క్‌ : ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా  ప్రకటించింది

సిరుల కోనసీమా.. నీకెన్ని కష్టాలమ్మా!
సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది.
 

బీజేపీ, టీడీపీలవి అవకాశవాద రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు
 

స్వామి వారి విలువ వంద కోట్లేనా...?
సాక్షి, హైదరాబాద్‌ : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి తెరపైకి వచ్చారు.
 

నేను అలా అనుకోవడం లేదు: ఉత్తమ్‌
సాక్షి, హైదరాబాద్‌: తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
 

5 నిమిషాల్లో పెళ్లి.. ప్రేమికులను విడదీశారు.
సాక్షి, నిజామాబాద్‌ : మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి.
 

పేటీఎంలో చేరిన ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీల్లో దూసుకుపోయిన ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ఉందా? అంటే అది పేటీఎం సంస్థనే.
 

ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య
భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని భార్య సాక్షి లైసెన్స్‌ రివ్వాలర్‌ ఇప్పించాలని కోరినట్లు సమాచారం
 

ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్‌
టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్‌, రానా దగ్గుబాటి లతో నితిన్‌ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top