టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Round Up

విజయవాడ: చేనేత రంగానికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్సార్‌ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ధర్మవరం పర్యటనతో టీడీపీ ప్రభుత్వంలో కలవరం మొదలైందని అన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసమని ప్రశ్నించారు.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------

ఏపీ తెలుగుదేశం మంత్రులు, నాయకులపై రేవంత్‌ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పందించింది. రేవంత్‌ వ్యాఖ్యలు...
  
చేనేత రంగానికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్సార్‌ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ఆరోపించారు. బుధవారం...
దీపావళికి ఒకరోజు ముందే తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి థౌజండ్‌ వాలా పేల్చారు. ఏపీ టీడీపీ నేతలే టార్గెంట్‌గా...
 హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్‌ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల...

------------------------------------------- జాతీయం --------------------------------------------

ఎన్నికలు రావటానికి ముందే కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు సాధ్యం కాకపోవచ్చని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు....
బెంగళూరు : ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్‌ వెళ్లేందుకు భారత యువత ఆసక్తిని చూపడం లేదా? వెళ్లినా ఉపయోగం లేదనే భావనలో యువత ఉందా? అంటే అవుననే సమాధానం...
సాక్షి, చెన్నై: 64 ఏళ్ల వయస్సులోనూ ఉరిమే ఉత్సాహంతో యువకుడిలా దూసుకుపోతున్నారు స్టాలిన్‌.. అటు అధికార పక్షాన్ని గడగడలాడించడంలో, ఇటు డీఎంకే శ్రేణులను...

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

భారత నౌకా దళం భవిష్యత్‌లో మరింత శక్తి వంతం కాబోతోంది. ఇప్పటికే అమెరికా- భారత్‌ మధ్య పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలోనే...
సాధారణంగా గొడవపడుతుంటే సర్దుమణిగేలా చేయడం మానవ నైజం. కానీ, అదే మనుషులు తమ వెర్రి ఆనందం కోసం వింత వినోదాల పేరిట అటవీ జంతువులకు...
ట్రంప్‌ యంత్రాంగం పలు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్‌ బ్యాన్‌కు మళ్లీ చుక్కెదురైంది. తొలి రెండు నోటిపికేషన్‌లను నిలిపివేసిన తరహాలోనే...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ హోదా భారత్‌కు ఇప్పట్లో దక్కనట్లు స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితికి అమెరికా తరుపున రాయబారిగా...

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

దీపావళి డిమాండ్‌ ప్రభావంతో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. నేటి బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి మూడు వారాల...
ఒడిదుడుకులుగా సాగిన నేటి మార్కెట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దూసుకొనిపోయాయి. తొలిసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రూ.900 లెవల్‌ మార్కును...
మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌(ఎంసీఎక్స్‌)లో బంగారం ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం(ధన త్రయోదశి రోజు)...

------------------------------------------- సినిమా --------------------------------------------

వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్‌ స్టార్‌ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్...
దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన...
ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మెగా మేనల్లుడు సోషల్‌ మీడియాలో ఉంటాడు. సినీ అభిమానులను అలరిస్తాడు.
ఆర్టిస్ట్‌ కరణ్‌పై దారి జరగడాన్ని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జీర్ణించుకోలేపోతున్నారు.

------------------------------------------- క్రీడలు --------------------------------------------

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి భారీ శతకం
భారత లెజెండరీ బౌలర్‌ అనిల్‌ కుంబ్లేకు పుట్టినరోజు శుభాకాంక్షల విషయంలో భారత క్రికెట్‌ సంఘం (బీసీసీఐ) వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అనిల్‌...
బెంగాల్‌ - ఛత్తీస్‌ఘడ్‌ మధ్య రాయిపూర్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్‌ పేస్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ,...
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top