నేటి వార్తా విశేషాల విహంగ వీక్షణం

Today News Round Up - Sakshi

పాకిస్తాన్‌ చేతికి అపూర్వ ఆయుధం..!
అపూర్వ ఆయుధం పాకిస్తాన్‌ చేతికి అందింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిస్సైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను చైనా పాకిస్తాన్‌కు అమ్మినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

జయ మృతి: వెలుగులోకి మరో సంచలన అంశం!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి అనేక అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలితత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

‘జోహార్ పవన్ కల్యాణ్’ ఏంట్రా నాయనా!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాజాగా టీడీపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనని పవన్‌..

'నా బౌలింగ్‌ ఎవ్వరికీ అంతుచిక్కదు’
భారత క్రికెట్‌ జట్టులోకి చైనామన్‌ బౌలర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌)గా దూసుకొచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ తన బౌలింగ్‌ను ప‍్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆడటం అంత ఈజీ కాదని అంటున్నాడు.

జుకర్‌ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?
కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్‌లో ఆరోపణలు చేసుకున్నాయి.

‘ఆ డబ్బులేవో పవన్‌ కల్యాణ్‌నే తీసుకోమనండి’
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తానేదో నియోజకవర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారని విన్నాను..

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగా ఐపీఎస్‌ అధికారి సురేంద్ర బాబు నియమితులయ్యారు.

మీరైనా చెప్పండి.. అద్వానీకి టీఆర్‌ఎస్‌ మొర
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top