ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సంస్థలకు షాక్‌..!

Supreme Court Notices That Regulate Online Streaming Platforms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ మధ్య ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌ స్టార్‌ వంటి తదితర ఫ్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిపోతూ ఉంది. సినిమాలోని కంటెంట్‌ కంటే వీటిలో ప్రసారమయ్యే బోల్డ్‌ కంటెంటే ఎక్కువ. ఈ ఫ్లాట్‌ఫామ్‌లపై సెన్సార్‌ సమస్య ఉండకపోవడంతో హద్దులు మీరుతోంది. అయితే ఇక వీటికి అడ్డుకట్టే వేసే సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. వీటిలో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఇటీవలె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా.. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సంస్థలకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top