నేటి విశేషాలు..

Major Events On February 1st - Sakshi

జాతీయం : 
నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి

నేడు రెండో రోజు కొనసాగనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

తెలంగాణ: 
నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌!
మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి
రామకృష్ణ మిషన్‌ వార్షికోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌ :
విజయవాడ : నేటి నుంచి ఇంటి వద్దకే పెన్షన్‌ పథకం ప్రారంభం
గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేత
వాలంటీర్లకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

నేడు రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు
తిరుమలలో ఘనంగా నిర్వహించిన రథసప్తమి వేడుకలు

భాగ్యనగరంలో నేడు :
పద్మశ్రీ చింతల వెంకటరెడ్డికి ‘రైతునేస్తం’ ఆధ్వర్యంలో సత్కారం 
వేదిక:ఫ్యాప్సీఆడిరియంహాల్, లక్డీకాపూల్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు 

సీతారామ కళ్యాణం : హరికథగానం బై పద్మాలయ ఆచార్య 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: రాత్రి 7 గంటలకు 

బడ్జెట్‌ 2020 : డిస్కర్షన్‌ విత్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ 
వేదిక: విద్యారణ్యహైస్కూల్,  ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

వ్రైట్‌ క్లబ్‌ మీటప్‌ 22 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

వర్తక్‌ ఇండోర్‌ గేమ్స్‌ 
వేదిక: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 9:30 గంటలకు 

బాలీవుడ్‌ మ్యూజికల్‌ సెలబ్రేషన్‌ 
వేదిక: సుందరయ్య విజ్ఙాన కేంద్రం, బాగ్‌ లింగంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 

మ్యూజికల్‌ ఈవెనింగ్స్‌ విత్‌ కేటోనేషన్‌ బ్యాండ్‌  
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ , బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:శృతిఆర్ట్‌గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

అర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: బిట్స్‌ పిలాని, శామీర్‌పేట్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

మై ప్లేడేట్‌ మినీ కార్నివాల్‌ ఫర్‌ బోత్‌ కిడ్స్‌ ఆండ్‌ అడల్ట్స్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఫైన్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ బై సునీత షెఖావత్‌ 
వేదిక: తాజ్‌ కృష్ణ , బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఫస్ట్‌ హైదరాబాద్‌ త్రోబాల్‌ స్కూల్‌ లీగ్‌  
వేదిక: జింఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ది  చిల్డ్రన్‌ ఆర్ట్‌ ఫెస్ట్‌ 2020 
వేదిక: జవహర్‌లాల్‌ భవన్‌ (కల్చరల్‌ వెన్యూ), పబ్లిక్‌ గార్డెన్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 

ట్రెండ్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

క్లాత్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: సప్తపర్ణి, రోడ్‌.8, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

క్రెడాయ్‌(సీఆర్‌ఈడీఏఐ)ప్రాపర్టీషో: 2020 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

అష్టభుజి: ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top