నేటి విశేషాలు..

Major Events On February 13th - Sakshi

ఢిల్లీ : నిర్భయ దోషి వినయ్‌ శర్మ దాఖళుయ చేసిన పిటిషన్‌పై నేడు విచారణ
డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతున్న నిర్భయ పేరెంట్స్‌

► ఫిబ్రవరి 16న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌
ఆదివారం ఉదయం 10గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం 

నేడు, రేపు కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాల పిలుపు
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్‌

తెలంగాణ : 
నేడు ఉదయం 9గంటలకు కరీంనగర్‌ నుంచి కాళేశ్వరం వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
ఉదయం 10:15 గంటలకు కాళేశ్వరం ఆలయంలో పూజలు
ఉదయం 10:30 గంటలకు లక్ష్మీ బ్యారేజ్‌ పరిశీలించనున్న కేసీఆర్‌
అనంతరం ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్‌:
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు
3 రాజధానులకు మద్దతుగా విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు

తిరుమల : శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
17 కంపార్ట్‌మెంట్లో వేచి ఉన్న భక్తులు

బాగ్యనగరంలో నేడు :

వేదిక– రవీంద్ర భారతి 
డ్రామాటిక్‌ డ్యాన్స్‌ ప్రోగ్రాం 
బై సంకల్ప 
సమయం– మధ్యాహ్నం 1–30 గంటలకు 
ది కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

స్పెషల్‌ టాక్‌ ఆన్‌ సరోజినీ నాయుడు బై విజయ్‌ కుమార్‌  
వేదిక– హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 5–30 గంటలకు 

వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
ది హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
ది కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
సమయం– సాయంత్రం 6 గంటలకు

మ్యాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీనా సుబ్రమణ్యం 
వేదిక– బుక్స్‌ అండ్‌ మోర్‌ లైబ్రరీ యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

ఫ్లేవర్స్‌ ఆఫ్‌ బెంగాల్‌ – ఫుడ్‌ ఫెస్టివల్‌ బై సుభాష్‌ చంద్ర బిస్వాల్‌ 
వేదిక– ఔక్‌వుడ్‌ రెసిడెన్సీ కపిల్‌, ననాక్‌రాంగూడ 
సమయం– ఉదయం 10 గంటలకు 

వండర్‌ గ్రిల్‌ విత్‌ డీజే క్రిష్‌ 
వేదిక– ది లాల్‌ స్ట్రీట్, గచ్చిబౌలి 
సమయం– రాత్రి 8–30 గంటలకు

ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌ (స్లైడ్‌) వర్క్‌షాప్‌ 
వేదిక– శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, రాజీవ్‌గాంధీ నగర్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

నేషనల్‌ సిల్క్స్‌ ఎక్స్‌పో 
వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం,  శ్రీనగర్‌కాలనీ  
సమయం– ఉదయం 11 గంటలకు 

ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– హైదరాబాద్‌ మారియట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, ట్యాంక్‌బండ్‌  
సమయం– రాత్రి 7 గంటలకు 

‘డి’జైర్‌ – ఎగ్జిబిషన్స్‌ 
వేదిక– తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

అపోలో కేన్సర్‌ కాంక్లేవ్, కేన్సర్‌ సీఐ కాన్ఫరెన్స్‌ 
వేదిక– హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 

ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం– ఉదయం 11 గంటలకుఘౌ

ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top