నేటి విశేషాలు..

Major Events On 26th January - Sakshi

సాక్షి పాఠకులకు 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ :
విజయవాడ : నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
14 ప్రభుత్వ శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
స్వామి వారి సర్వదర్శనానికి 4గంటల సమయం

తెలంగాణ :
నేడు తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు
ఉదయం 9గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్‌

స్పోర్ట్స్‌ : 
నేడు భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య రెండో టీ20 మ్యాచ్‌
ఆక్లాండ్‌ వేదికగా మధ్యాహ్నం 12.20 గంటలకు మ్యాచ్‌

భాగ్యనగరంలో నేడు
భరత నాట్యం అరంగేట్రం బై నీరజ ముల్లపూడి 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

రిపబ్లిక్‌ డే స్పెషల్‌ : లెర్న్‌ హౌ టు మేక్‌ ట్రై కలర్‌ సిల్క్‌ థ్రెడ్‌ నెక్లస్‌ అండ్‌ ఇయర్‌ రింగ్స్, వర్క్‌షాప్‌ 
వేదిక: రంగ్‌ మంచ్‌ (డ్యాన్స్‌ స్కూల్‌) , హిమాయత్‌ నగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

11 వ గ్రాడ్యుయేషన్‌ డే : అతిథి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 
వేదిక: రెడ్డిఉమెన్స్‌కాలేజ్,నారాయణగూడ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పాడనా తెలుగుపాట పరవశమై : తెలుగు మూవీ సాంగ్స్‌ బై ఎంజే ఈవెంట్స్‌ 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌ పల్లి 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు 

పియానో కాన్సర్ట్‌ , మాస్టర్‌ క్లాసెస్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

హెల్త్‌కేర్‌ సమ్మిట్‌  
వేదిక:సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఎడ్యుకేషన్‌ సొసైటీ(కాలేజ్‌),రోడ్‌నం.3,బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆన్వల్‌ కల్చరల్‌ ప్రోగ్రాం  
వేదిక:హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్,బేగంపేట్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  లోని కార్యక్రమాలు 
ది ఫ్లాష్‌ ఫిక్షన్‌ రైటింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 
ది మెహందీ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
ది కూచిపూడి క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఉత్సవ్‌ 2020 
వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ , విద్యానగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు  

నృత్యధార : భరతనాట్యం రెక్టికల్‌  
వేదిక: శిల్పారామం, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

స్లె్పండర్‌ ఆఫ్‌ మాస్టర్స్‌ 
వేదిక: శిల్పకళా వేదిక, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
ది కమ్యూనికేషన్‌ ఆండ్‌పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ బై అవినాష్‌ అగర్వాల్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ది శ్రీ త్యాగరాజ ఆరాధన 
సమయం: సాయంత్రం 4:30 గంటలకుఘౌ

ద్రౌపది : ఎ డ్యాన్స్, డ్రామా ప్లే ఇన్‌ కూచిపూడి 
సమయం: ఉదయం 11 గంటలకు 
మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌: 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ 2020 
వేదిక: విద్యారణ్యహైస్కూల్, ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు

ఎకనామిక్‌ టైమ్స్‌ ఆస్టెక్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పరేడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ గుడ్‌ ఓల్డ్‌ గేమ్స్‌ 
వేదిక: డ్రీమౌజ్‌ : ఎ టాలెంట్‌ స్పేస్, జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఎరెనా 2020 : స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ 
వేదిక: బిట్స్‌: పిలాని( హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

హ్యాండ్‌ లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: శ్రీ వెంకటేశ్వర గార్డెన్, కొంపల్లి 
సమయం: ఉదయం 11 గంటలకు

గ్రాండ్‌ నర్సరీ మేళా టీఈఓ 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top