నేటి విశేషాలు...

Major Events On 25th November - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఉదయం 10.30 గంటలకు పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఎమ్మెల్యేల జాబితాను నేడు సుప్రీంకోర్టుకు అందజేయనున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌: నేడు అవినీతిపై  ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్‌సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
 
హైదరాబాద్‌: తెలంగాణలో నేటికి 52వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
సేవ్‌ ఆర్టీసీ పేరుతో బస్టాండ్‌లు, డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన

హైదరాబాద్‌: నేడు ఆర్టీసీ జేఏసీ సమావేశం
భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్న జేఏసీ నేతలు

భాగ్యనగరంలో నేడు
నాటకం - బూటకం
వేదిక: రవీంద్రభారతి
సమయం : సాయంత్రం 6.30 గంటలకు

టెన్నిస్‌ టోర్నమెంట్‌
వేదిక : లేక్‌వ్యూ టెన్నిస్‌ అకాడమీ
సమయం : ఉదయం 9.00 గంటలకు 

పోచంపల్లి ఆర్ట్‌ మేళా - 2019
వేదిక : తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ
సమయం : ఉదయం 10.00 గంటలకు

కార్తీకవనభోజనం
వేదిక : ప్రగతి రిసార్ట్‌
సమయం : ఉదయం 8.00 గంటలకు

థాయిలాండ్‌ టు చైనా పుట్‌ ఫెస్టివల్‌
వేదిక : వివంత తాజ్‌ హోటల్‌, బేగంపేట
సమయం : మధ్యాహ్నం 12.30 గంటలకు 

ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్యూప్‌మెంట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌ సమావేశం
వేదిక : హోటల్‌ ఎన్‌కేఎం గ్రాండ్‌, ఎర్రమంజిల్‌
సమయం : ఉదయం 11.00 గంటలకు.

ఈవినింగ్‌ బఫెట్‌
వేదిక : లియోనియా హోలిస్టిక్‌ డెస్టినేషన్‌
సమయం : రాత్రి 7.30 గంటలకు

సిక్స్‌ డైమెన్షన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఎం. ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ
సమయం : ఉదయ​ 11.00 గంటలకు 

ఏ జర్నీ త్రూ ఆర్ట్‌ - పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌
వేదిక : ది గ్యాలరీ కేఫ్‌
సమయం: ఉదయం 11.30 గంటలకు

జపనీస్‌ మెను - పుడ్‌ ఫెస్టివల్‌
వేదిక : పార్క్‌ హయత్‌ హైదరాబాద్‌
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు

వింటర్‌ ఉత్సవ్‌ మేళా-2019
వేదిక: పీపుల్స్‌ ప్లాజా
సమయం: సాయంత్రం 4 గంటలకు

వెడ్డింగ్‌ కలెక్షన్స్‌
వేదిక : నీరూస్‌ ఎలైట్‌, బంజారాహిల్స్‌
సమయం: ఉదయ​ 10.30 గంటలకు

స్కూల్‌ బాస్కెట్‌బాల్‌ లీగ్‌మ్యాచ్‌
వేదిక: శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌
సమయం: ఉదయం 8.00 గంటలకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top