నేటి విశేషాలు...

Major Events On 23rd February - Sakshi

నేడు వరంగల్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
♦ ఏవీవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక
♦ సీఎం వద్దకు చేరిన ఎంపిక కోసం నిర్వహించిన సర్వే నివేదిక

భాగ్యనగరంలో నేడు

♦ వేదిక: రవీంద్ర భారతి 
ఒడిస్సీ డ్యాన్స్‌ ప్రోగ్రాం బై సంస్కృతి కళా నిలయం 
సమయం: ఉదయం 9 గంటలు 
♦ ఎబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020: ఎ షో ఫర్‌ హ్యాండీక్యాప్డ్‌ పీపుల్‌  
సమయం: ఉదయం 9 గంటలు 
ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ న్యుట్రీషియన్, హెల్త్‌ 
వేదిక: హంప్‌షైర్‌ ప్లాజా, లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 9 గంటలు 
♦ రైజ్‌ ఆండ్‌ రన్‌ 3కే, 5కే, 10కే 
వేదిక: నెక్లెస్‌ రోడ్, ఖైరతాబాద్‌ 
సమయం: ఉదయం 6 గంటలు 
♦ స్పీక్‌ ఆన్‌ స్పీక్‌ యువర్‌ వర్డ్స్, హార్ట్, విజన్‌ 
వేదిక: ఎన్టీఆర్‌ గార్డెన్‌ 
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలు 

♦ క్లబ్‌ రన్‌ 2020–10కే, హాఫ్‌ మారథాన్‌ 
వేదిక: సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 6 గంటలు 
♦ మధ్య తరగతి మందహాసం ( ప్లే బై ప్రశాంత బ్యాలెట్‌ ఆండ్‌ థియేటర్‌ గ్రూప్‌) 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలు 
♦ యోగా వర్క్‌షాప్‌ 
వేదిక: ఫ్యాబ్‌ ఇండియా, రోడ్‌ నం.9, 
బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలు 

♦ వసంతోత్సవాలు – ఉమెన్స్‌ డే స్పెషల్‌  
వేదిక: శ్రీ త్యాగరాజగానసభ 
సమయం: సాయంత్రం 5 గంటలు 
♦ రాఖీ డీలర్‌ మీట్‌   
వేదిక: క్లాసిక్‌ గార్డెన్, సికింద్రాబాద్‌  
సమయం: ఉదయం 9 గంటలు 
♦ వీకెండ్‌ చెస్‌ క్లాసెస్, 
వేదిక: బుక్స్‌ అండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 11 గంటలు 
♦ బేసిక్స్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ విత్‌ కస్తూరి సంతోష్‌ 
వేదిక: గోల్కొండ ఫోర్ట్‌  
సమయం: ఉదయం 11 గంటలు 

♦ డియరెస్ట్‌ బాపు లవ్‌ కస్తుర్బా, ఏ థియేటర్‌ ఫెస్టివల్‌  
వేదిక: శిల్పకళావేదిక 
సమయం: సాయంత్రం 6 గంటలు 
♦ కథక్‌ రెక్టికల్‌  
వేదిక: శిల్పారామం 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 
♦ వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
విశ్వదాభి రామ నవ్వుకుందామ..!   
సమయం: సాయంత్రం 7 గంటలు 
భరతనాట్యం రెక్టికల్‌  
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 7 గంటలకు 

♦ మైల్‌ స్టోన్‌ నేషనల్‌ గలేరియా–2020 ఫొటో ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ ( డా.అవనీ రావ్‌ గాండ్ర ఆర్టిస్ట్‌ స్టూడియో) 
సమయం: ఉదయం 11 గంటలు 
♦ ప్రీమియర్‌ స్కూల్స్‌ ఎగ్జిబిషన్‌ : మీట్‌ ఇండియాస్‌ లీడింగ్‌ బోర్డింగ్‌ స్కూల్స్‌ 
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలు 
♦ వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్‌   
స్పానిష్, పోయెట్రీ, ఫ్లూట్, క్రొచెట్‌ ఆండ్‌ ఎంబ్రైడరీ, ఫ్రీ యోగా, వీకెండ్‌ చెస్, వెడిక్‌ ఛాంటింగ్, లాటిన్‌ డ్యాంస్‌ తరగతులు 
సమయం: ఉదయం 9 గంటలు 
వీణ, డ్రాయింగ్‌ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలు 
♦ ఫిట్‌నెస్‌ హెల్త్‌ కార్నివల్‌  
వేదిక: జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 7 గంటలు 

♦ జొమాలాండ్‌ – జొమాటో ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: జీఎంఆర్‌ అరెనా, శంషాబాద్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలు 
వేదిక: భాస్కర ఆడిటోరియం, ఖైరతాబాద్‌ 
♦ 5 స్టార్‌ కే లాల్‌ స్టార్స్‌ – కామెడీ షో  
సమయం: రాత్రి 8:30 గంటలు 
♦ కామెడీ షో బై ‘ కరణ్‌ గిల్, షాద్‌ షఫీ 
సమయం: రాత్రి 8:30 గంటలకు 
♦ యూత్‌ ఫోరం ఫెస్ట్‌ 
వేదిక: శ్రేయాష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, బండ్లగూడ 
సమయం: ఉదయం 9 గంటలు 

♦ స్వదేశీ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ 
వేదిక: కళింగ కల్చరల్‌ హాల్, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలు 
 వేదిక: హైటెక్స్‌ 
కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్‌  
సమయం: ఉదయం 9 గంటలు 
పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ వర్క్‌షాప్‌ బై ‘ సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
సమయం: రాత్రి 7 గంటలు 
♦ నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో : ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక: సత్యసాయినిగమాగమం, 
శ్రీ నగర్‌ కాలనీ,ఉదయం 10 గంటలకు  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top