నేటి విశేషాలు..

Major Events On 20Th January - Sakshi

అమరావతి: నేడు ఉదయం 9గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏపీ కేబినేట్‌ భేటీ
♦ అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించనున్న కేబినేట్‌
♦ కీలకమైన బిల్లులను ఆమోదించనున్న ఏపీ కేబినేట్‌
ప్రజల ఆకాంక్షల మేరకు 13జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు

నేడు ఉదయం 10గంటలకు బీఏసీ సమావేశం

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 
మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు
♦ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు

తిరుమల: శ్రీవారి భక్తులకు తీపి కబురు
♦ నేటి నుంచి అందరికీ ఉచిత లడ్డు

అమరావతి: నేడు ఆర్టీసీ పాలక మండలి భేటీ
♦ పీటీడీ కమిటీ నివేదిక అమలుపైనే చర్చ

ఆంధ్రప్రదేశ్‌: నేడు నెల్లూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదరాబాద్‌: నేటి సాయంత్రంతో తెలంగాణలో ముగియనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ: నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నిక
♦ బీజేపీ చీఫ్‌గా నడ్డాఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం
♦ నేడు ఆయనకు మద్దతుగా నామినేషన్లు

న్యూఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ప్రధానితో 'పరీక్షా పే' చర్చ
♦ య్యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారం

ముంబై: ముగిసిన షిర్డీ బంద్‌
నేడు సీఎం ఠాక్రే సమావేశం.. పాల్గొననున్న షిర్డీ, పత్రి గ్రామస్తులు
సాయిబాబా జన్మస్థలంపై ఠాక్రే వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బంద్‌ పాటించిన షిర్డీవాసులు

క్రీడలు:
చెన్నై: నేటి నుంచి పీబీఎల్‌ ఐదో సీజన్‌
మెల్‌బోర్న్‌: నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్ని

భాగ్యనగరంలో నేడు
భరతనాట్యం అరంగేట్రం బై స్టూడెంట్‌ ఆఫ్‌ మంజూల రామస్వామి 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు 
శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్‌ మ్యూజిక్‌ బై మల్లాడి ఉష టీమ్‌ 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
కంప్యూటర్‌ క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

మేగా జాబ్‌ ఫెయిర్‌ ఎట్‌ ఎస్టీ మ్యార్రీస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ 
వేదిక: ఎస్టీ మ్యార్రీస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్, పోచంపల్లి 
సమయం: ఉదయం 9 గంటలకు 
ఆన్వల్‌ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై ఆర్టిస్ట్స్‌ ఆఫ్‌ గ్లెండల్‌ అకాడమీ ఇంటర్నేషనల్‌ 
వేదిక: జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, మాసబ్‌ట్యాంక్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 
ఇండియా ఇంటర్నేషనల్‌ హలాల్‌ ఎక్స్‌ పో 
వేదిక: హైటెక్స్, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 10 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ 
వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఎ సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
నేషనల్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ ఎ బిజినెస్‌ ప్రెస్పెక్టివ్‌ 
వేదిక: ఎస్టీ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, బేగంపేట్‌ 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

ఎంఎస్‌ఎస్‌ఎ 2020 – ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మెటీరియల్‌ సైన్స్‌  
వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్, సోషల్‌ సైన్స్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 
శ్రీ చిత్తారమ్మ దేవి జాతర 
వేదిక: శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం, సంజయ్‌గాంధీ నగర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
టాలెంట్‌ హంట్‌– ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజగుట్ట 
సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌– 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకుస 
అష్టభుజి– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 
పెయింటింగ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా. అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో  
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఆస్ట్రేలియా ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
పబ్లిక్‌ స్పీకింగ్‌– థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top