నేటి ముఖ్యాంశాలు..

Major Events On 20 November 2019 - Sakshi

హైదరాబాద్‌: నేడు 47వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె 
    నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం

హైదరాబాద్‌: ఆర్టీసీ రుట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ
   కార్మికుల ఆత్మహత్యలు, జీతభత్యాల పిటిషన్షపై హైకోర్టు విచారణ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం 

మహారాష్ట్ర: నేడు కాంగ్రెస్‌ - ఎన్‌సీపీ సమావేశం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ

హైదరాబాద్‌ నగరంలో నేడు

నేడు ఆర్ట్‌ గ్యాలరీలో ఇకత్‌ ఆర్ట్‌ మేళా   
మాదాపూర్‌: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో బుధవారం పోచంపల్లి ఇకత్‌ ఆర్ట్‌ మేళాను  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెనిన్, డ్రెస్‌ మెటీరియల్స్, సిల్క్, కాటన్‌ శారీస్‌ ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన వస్తు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. టాలీవుడ్‌ నటి ఆషీక మేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top