నేటి విశేషాలు...

Major Events On 15th January - Sakshi

నేడు సంక్రాంతి. పాఠకులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

జాతీయం : 
నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం

ఆంధ్రప్రదేశ్‌ :
రాష్ట్ర వ్యాప్తంగా నేడు సంక్రాంతి సంబరాలు

నేడు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభలతీర్థం
    ప్రభల తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

నేటి నుంచి తిరుమలలో సుప్రభాత సేవలు పున: ప్రారంభం

తెలంగాణ :
రాష్ట్ర వ్యాప్తంగా నేడు సంక్రాంతి సంబరాలు

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
   మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న మంత్రి కేటీఆర్‌

నేటితో హైదరాబాద్‌లో ముగియనున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌లో నేడు గ్లోబల్‌ ఆసియా-పసిఫిక్‌ సమావేశం
    హాజరుకానున్న 40 దేశాల సమన్వయ కర్తలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top