పెట్రోల్‌ ఫ్రీ

Free Petrol Gift in Karnataka Election Campaign - Sakshi

బొమ్మనహళ్ళి: ఒక పక్క ఉగాది పండగ, మరోపక్క ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హాసన్‌ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఉచితంగా పెట్రోల్‌ పోస్తున్నారని తెలియడంతో వాహనదారులు క్యూ కట్టారు. హోలెనరసిపుర దగ్గరిలోని కాడనూరిలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉగాది పండగ సందర్భంçగా ఒక పార్టీకి చెందినవారు ఓట్లను రాబట్టుకునేందుకు బైక్‌లకు ఉచితంగా పెట్రోల్‌ పోయిస్తున్నారని తెలిసిన పది నిమిషాల్లోగా వందల సంఖ్యలో స్థానికులు బైక్‌లతో తరలివచ్చారు. దీంతో హాసన్‌– మైసూరు రోడ్డులో ఉన్న ఈ పెట్రోల్‌ బంకు వద్ద రద్దీ నెలకొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top