నోయిడా మెట్రో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

Fire Accident in Noida Metro Hospital - Sakshi

న్యూఢిల్లీ : నోయిడాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రోగులు, వారి బంధువులను గ్లాసు డోర్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది బయటికి చేరుస్తున్నారు. ఈ ఘటనలో పలువురు రోగులు ఆస్పత్రి లోపల మంటల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఆస్పత్రిలో చిక్కుకున్న రోగులను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top