శ్రద్ధగా తినండి!

శ్రద్ధగా తినండి!


ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధా కపూర్‌ పెట్టిన స్టేటస్‌ ఇది. మంగళవారం ప్రభాస్‌ ‘సాహో’ సెట్స్‌లో ఆమె  అడుగుపెట్టారు. ఫస్ట్‌ డే షూటింగ్‌లో లంచ్‌కి ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌ చూసి, ఈ బ్యూటీ ఆశ్చర్యపోయారు. యూనిట్‌ అందరికీ ఇలాంటి ఫుడ్డే ఇస్తున్నారని తెలిసి, ఇంకా ఆశ్చర్యపోయారు. తెలుగింటి వంటకాలా? మజాకా?  

Back to Top