శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్

శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్


అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు. ఇప్పటికీ  హాట్‌ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జేఎఫ్‌డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారంపై బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది. సమంత సెక్స్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

 

ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’అన్న ప్రశ్నకు సమాధానంగా.. సెక్స్‌కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది సామ్. అంతేకాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది. సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది.

Back to Top