ఆకాశ వీధుల్లో...

Kajal Aggarwal is on the streets of the sky - Sakshi

ఆదివారం పనికి ఫుల్‌స్టాప్‌ పెట్టి సరదాగా ఎంజాయ్‌ చేయాలనుకున్నారు కాజల్‌ అగర్వాల్‌. వెంటనే ఆకాశ వీధుల్లో సరదాగా షికారు చేశారు. ఈ మధ్య గగన విహారంపై ఇష్టం పెంచుకున్నట్టున్నారు కాజల్‌. వీలు చిక్కితే ఆకాశ వీధుల్లో విహరిస్తున్నారు. ఆ మధ్య సరదగా హెలికాఫ్టర్‌ స్టీరింగ్‌ తిప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇలా సరదాగా బెంగళూర్‌లో ఆకాశ వీధుల్లో విహరించారు. సినిమాల విషయానికి వస్తే తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా చేస్తున్నారు కాజల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top