టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు

GST Raids On Tollywood Directors And producers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పలువురు సినీ ప్రముఖల ఇళ్లలో జీఎస్టీ అధికారులు మంగళవారం దాడుల చేపట్టారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుల, నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రముఖ బిల్డర్స్‌, స్టీల్‌ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. ఆదాయం తక్కువగా చూపి ప్రభుత్వానికి ట్యాక్స్‌ ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top