బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

Bigg Boss 3 Telugu Fifth Week Ashu Reddy May Be Eliminated - Sakshi

వీకెండ్‌లో నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్‌ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. శ్రీముఖి ఈగను చంపేయడం.. ఆ విషయాన్ని బాబా భాస్కర్‌ హైలెట్‌ చేయడం.. వితికా-పునర్నవిలు అలగడం.. అనంతరం పునర్నవిని వితికా ఎత్తుకెళ్లడం.. హౌస్‌మేట్స్‌లో టాప్‌ లిస్ట్‌లో ఉండే కంటెస్టెంట్ల పేర్లు చెబుతూ బాబా భాస్కర్‌ ఫన్‌ క్రియేట్‌ చేయడం.. హౌస్‌మేట్స్‌తో మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారులు టాస్క్‌ ఆడించడం హైలెట్‌గా నిలిచాయి.
(బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?)

శ్రీముఖి ఈగను చంపేసిందని.. హౌస్‌మేట్స్‌తో చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్‌. ఈగకు సంతాప సభ ఏర్పాటు చేసి హౌస్‌మేట్స్‌ బాధపడుతూ ఉంటే.. శ్రీముఖి ఆ ఈగను తీసి చెత్తబుట్టలో వేయడంతో తెగ బాధపడ్డారు. శ్రీముఖి ఈగను చంపిందంటూ.. బాబా భాస్కర్‌ హౌస్‌లో ఫన్‌ క్రియేట్‌చేశాడు. అనంతరం టాప్‌ లిస్ట్‌లో ఉండే హౌస్‌మేట్స్‌ పేర్లు చెబుతూ బాబా మాష్టర్‌ అందర్నీ నవ్వించాడు. పునర్నవికి వీడియోను ప్లే చేసి చూపించడం.. దీంతో వితికాపై అలగడం అందరికీ తెలిసిందే. ఆ ఘటనతో వీరిద్దరి మధ్య దూరం పెరగడం చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో వితికాను వరుణ్‌ బుజ్జగించడం, చివరకి బాబా భాస్కర్‌ సలహా మేరకు పునర్నవికి సారీ చెప్పేందుకు సిద్దమైంది. తీరా సారీ చెప్పడానికి వచ్చిన వితికా.. గొడవ పెద్దది చేసుకుని వెళ్లింది. మళ్లీ కాసేపటికి వచ్చి పునర్నవిని బుజ్జగించి.. ఎత్తుకుని తీసుకెళ్లింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు తగ్గినట్టు కనిపించింది.

అలీని అహంకారం తగ్గించుకోవాలని సూచించాడు. తనను హౌస్‌లో అందరూ గౌరవిస్తారని, సీరియస్‌ ఇష్యూని కామెడీ చేయోద్దని, ఏదైనా గొడవలు జరిగితే తగ్గించేందుకు ప్రయత్నించాలని బాబాకు సలహా ఇచ్చాడు. మహేష్‌కు ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలని తెలిపాడు. మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారులు అంటూ ఆట ఆడించిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ మనసులోని భావాలను బయటకు వచ్చేలా చేశాడు. రాహుల్‌ను మిత్రుడిగా, వరుణ్‌ సందేశ్‌ను శత్రువుగా, వితికాను వెన్నుపోటుదారునిగా పునర్నవి చెప్పుకొచ్చింది. తన గురించి వెనకాల మాట్లాడటం నచ్చలేదని అందుకే వితికా వెన్నుపోటు పొడిచిందని భావిస్తున్నట్లు తెలిపింది. వారిద్దరు కంటెస్టెంట్లుగా ఉండటం లేదు.. ఇద్దరూ కలిసి ఒకే గేమ్‌ ఆడుతున్నట్లు తనకు అనిపిస్తుందని తెలిపింది. అనంతరం హిమజ.. శ్రీముఖిని ఫ్రెండ్‌గా, వితికాను శత్రువుగా, అషూను వెన్నుపోటుదారులుగా పేర్కొంది. చిన్న కారణంతోనే తనను నామినేట్‌ చేసిందని అందుకే అషూను వెన్నుపోటుదారుల కేటగిరీలో పేర్కొన్నట్లు తెలిపింది.

ఆ తరువాత మహేష్‌ వచ్చి బాబా మాష్టర్‌ను మిత్రుడిగా, అలీని శత్రువుగా, శ్రీముఖిని వెన్నుపోటుదారుల లిస్ట్‌లో పేర్కొన్నాడు. బాబా మాష్టర్‌తో తాను మాట్లాడిన విషయాన్ని తనకు చెప్పలేదని శ్రీముఖిని వెన్నుపోటుదారునిగా పేర్కొన్నట్లు తెలిపాడు. పునర్నవిని మిత్రుడిగా, హిమజను శత్రువుగా, రవిని వెన్నుపోటుదారునిగా వితికా పేర్కొంది. కెప్టెన్సీ టాస్క్‌లో తనకు మద్దతు తెలపలేదని అందుకే అతడిని వెన్నుపోటు దారుల లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపింది. పునర్నవిని మిత్రుడు, హిమజను శత్రువు, రవిని వెన్నుపోటుదారులుగా రాహుల్‌ పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడుగా, బాబాను శత్రువుగా, హిమజను వెన్నుపోటుదారులుగా అషూ పేర్కొంది. తన గురించి వెనకాల మాట్లాడినందుకు హిమజను వెన్నుపోటుదారునిగా భావించినట్లు తెలిపింది.

అనంతరం శ్రీముఖి వచ్చి.. రాహుల్‌ను మిత్రుడుగా, బాబాను శత్రువుగా, వితికాను వెన్నుపోటుదారులుగా పేర్కొంది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌ సమయంలో తన గురించి మాట్లాడుకున్నారని అందుకే తనను వెన్నుపోటుదారులుగా పేర్నొన్నట్లు తెలిపింది. మహేష్‌ను మిత్రుడుగా, వితికాను శత్రువుగా, పునర్నవిని వెన్నుపోటు దారులుగా వరుణ్‌ పేర్నొన్నాడు. ముప్పై సెకన్ల వీడియో చూపించారని, ముప్పై రోజుల ఫ్రెండ్‌షిప్‌ను అనుమానించడం కరెక్ట్‌ కాదు అందుకే.. తనను వెన్నుపోటుదారుల లిస్ట్‌లో చేర్చినట్లు వరుణ్‌ తెలిపాడు. అషూను మిత్రుడు, మహేష్‌ను శత్రువు, బాబాను వెన్నుపోటుదారుల లిస్ట్‌లో శివజ్యోతి పేర్కొంది. కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్‌ ఇవ్వలేదని అందుకే బాబాను ఆ క్యాటగిరీలో చేర్చానని తెలిపింది. శ్రీముఖిని మిత్రుడు.. అలీ, మహేష్‌లను బాబా మాష్టర్‌ వెన్నుపోటు క్యాటగిరీలో పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడు, అలీని శత్రువు, వితికాను వెన్నుపోటుదారులు క్యాటగిరీలో రవికృష్ణ పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడు, రవిని శత్రువు, హిమజను వెన్నుపోటు క్యాటగిరీలో అలీరెజా పేర్కొన్నాడు.

హౌస్‌మేట్స్‌కు కొన్ని సూచనలిచ్చిన నాగార్జున.. మహేష్‌, శివజ్యోతిలను సేవ్‌ అయినట్లు ప్రకటించాడు. మిగిలిన వారిలోంచి అషూ రెడ్డి ఎలిమినేట్‌ అయిందని ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎప్పటిలాగే ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ వివరాలు లీక్‌ అవుతూ వస్తున్న తరుణంలో.. ఐదో వారం ఇంటి నుంచి వెళ్లే కంటెస్టెంట్‌ అషూ రెడ్డి అంటూ శనివారం సాయంత్రం నుంచే ట్రెండ్‌ అవుతూ వచ్చింది. మరి నిజంగానే అషూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందా? లేదా అన్నది అధికారికంగా తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

21-09-2019
Sep 21, 2019, 23:02 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంత వరకు జరిగింది ఒకెత్తు అయితే.. తొమ్మిదో వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ట్విస్ట్‌ అందరికీ పెద్ద షాక్‌. డబుల్‌...
21-09-2019
Sep 21, 2019, 22:17 IST
తొమ్మిదో వారంలో బిగ్‌బాస్‌ గట్టి షాక్‌ ఇచ్చాడు. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతవరకు ఎనిమిది వారాల్లో...
21-09-2019
Sep 21, 2019, 20:33 IST
బిగ్‌బాస్‌ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్‌...
21-09-2019
Sep 21, 2019, 18:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఉన్నది ముగ్గురే నామినేషన్స్‌లో.. అయితే అందులోంచి ఇద్దర్నీ...
21-09-2019
Sep 21, 2019, 17:29 IST
బిగ్‌బాస్‌ షో కంటే ప్రోమోలకే ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎందుకంటే ప్రోమోను ఎడిట్‌ చేసే అంత అందంగా.. షోను...
21-09-2019
Sep 21, 2019, 17:14 IST
ముందునుంచీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ హౌస్‌లో నిలదొక్కుకుంటోన్న కంటెస్టెంట్‌ హిమజ. అరవై రోజులు కలసి ఉన్నా.....
21-09-2019
Sep 21, 2019, 16:45 IST
మంచోడు అనే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో నెట్టుకొస్తున్న రవికృష్ణ.. ప్రస్తుతం వేరే గ్రూపుతో ఉంటున్నాడు. మొదట్లో వరుణ్‌-వితికా-రాహుల్‌-పునర్నవిలతో కలిసి ఉన్న...
21-09-2019
Sep 21, 2019, 10:37 IST
తమిళనాడు ,పెరంబూరు: ఇప్పుడు తమిళం, తెలుగునాట వాడివేడిగా సాగుతున్న చర్చ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో గురించేనంటే అతిశయోక్తి కాదేమో....
20-09-2019
Sep 20, 2019, 22:58 IST
ఆరవై రోజుల పండగ అంటూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగిల్చాడు. ఇదంతా...
20-09-2019
Sep 20, 2019, 09:20 IST
బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా...
19-09-2019
Sep 19, 2019, 15:08 IST
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొన్ని మలుపులు, మరికొన్ని ట్విస్టులతో నడుస్తోంది. షో ప్రారంభం నుంచి ఇప్పటివరకు...
19-09-2019
Sep 19, 2019, 12:11 IST
చుక్కలనంటే రేటింగ్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన షో  పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారింది. బిగ్‌బాస్‌...
19-09-2019
Sep 19, 2019, 08:32 IST
బిగ్‌బాస్‌.. ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. అయితే బాబా భాస్కర్‌, రాహుల్‌ అందరి ముందు తనను కామెంట్‌ చేశారని...
18-09-2019
Sep 18, 2019, 18:20 IST
బిగ్‌బాస్‌ తొమ్మిదో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు....
18-09-2019
Sep 18, 2019, 15:14 IST
తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్‌, మహేశ్‌, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన...
17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top