నిర్మాతగా మారిన ఏఆర్‌ రెహమాన్‌

AR Rahman Turns As Producer And Writer With 99 Songs - Sakshi

ప్రపంచ సంగీత రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారీ ఆస్కార్‌ గ్రహీత రెహమాన్‌. తాజాగా రెహమాన్‌ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

తాను స్వయంగా రాసిన కథను నిర్మించబోతోన్నట్లు ప్రకటించాడు. సంగీతమే ప్రపంచంగా సాగే ఈ మూవీని జియో స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి 99సాంగ్స్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాను జూన్‌ 21న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top