నిజామాబాద్‌లో శ్రియ సందడి

actress Shriya Saran in nizamabad district - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నటి శ్రియ సందడి చేసింది. శనివారం స్థానిక వీఆర్‌కే వస్ర్తాలయాన్ని ఆమె ప్రారంభించింది. శ్రీయ పట్టణానికి వచ్చిందనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు పెద్ద ఎత్తున షోరూం వద్దకు చేరుకున్నారు. అభిమాన కథానాయికతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top