అంతరిక్షానికి త్రీడీ ప్రింటర్.. క్యాబేజీ!

అంతరిక్షానికి త్రీడీ ప్రింటర్.. క్యాబేజీ!


వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారిగా ఓ 3డీ ప్రింటర్, క్యాబేజీ రకానికి చెందిన పుష్పించే మొక్క కూడా చేరనున్నాయి. ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు చేస్తున్న వ్యోమగాములు వివిధ వస్తువులను ప్రింట్ చేసుకునేందుకు త్రీడీ ప్రింటర్‌ను.. రోదసిలో మొక్కల పెరుగుదలపై పరిశోధించేందుకు క్యాబేజీ తరహా మొక్కను శనివారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top