క్లిక్.. ఖతర్నాక్..

క్లిక్.. ఖతర్నాక్..


ప్రళయంలా ముంచుకొచ్చేస్తున్న టోర్నడో చిత్రం అదిరిపోయింది కదూ.. మన దగ్గర పెనుగాలితో కూడిన ఇలాంటి టోర్నడోలు తక్కువే కానీ అమెరికాలో ఇలాంటివి తరచూ వస్తుంటాయి. వాటి చిత్రాలు తీయడానికి సాహసిక ఫొటోగ్రాఫర్లు ప్రయత్నిస్తుంటారు కూడా.. ఇది అలాంటి ఫొటోనే. దీన్ని అమెరికాకు చెందిన జేమ్స్ స్మార్ట్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఈ ఏడాది నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటో కాంటెస్ట్‌కు వచ్చిన వేలాది ఎంట్రీలలో ఎన్నదగినవాటిలో ఇదీ చోటు సంపాదించుకుంది. ఈ పోటీకి ఎంట్రీలు సమర్పించే గడువు జూన్ 30తో ముగియనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top