'పాలనలో టీఆర్ఎస్ విఫలమైంది' | trs fails to govern propely, says kodandaram | Sakshi
Sakshi News home page

'పాలనలో టీఆర్ఎస్ విఫలమైంది'

Dec 24 2016 12:32 PM | Updated on Jul 29 2019 2:51 PM

'పాలనలో టీఆర్ఎస్ విఫలమైంది' - Sakshi

'పాలనలో టీఆర్ఎస్ విఫలమైంది'

ప్రజాపాలన సాగించడంలో టీఆర్ఎస్ విఫలమైందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం విమర్శించారు.

హైదరాబాద్: ప్రజాపాలన సాగించడంలో టీఆర్ఎస్ విఫలమైందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం విమర్శించారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో చర్చలు ఆశించిన స్ధాయిలో జరగడం లేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని కోరారు. ఆదివారం జరిగే టీజేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement