మెరిసే.. మురిసే..

మెరిసే..    మురిసే..


డిస్క్ జాకీ రాకింగ్ వుూ్యజిక్‌తో హోరెత్తిస్తుంటే... కుర్రకారు అదిరిపోయే స్టెప్పులతో దువుు్మ లేపారు. ఆపై అమ్మయిల క్యాట్ వాక్‌లు.. అబ్బాయిల ట్రెండీ డ్రస్‌లు.. మొత్తానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డేను ఏడాదంతా గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకున్నారు. కోఠి.. హోటల్ సితారా రాయుల్‌లో జరిగిన ఈ వేడుకలో యుువత ఆనందం అంచులు తాకింది.

                       - సుల్తాన్‌బజార్

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top