
లవ్లీ.. బ్యూటీ
డివైనోస్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రీ వాలంటైన్స్ డే వేడుకలను శుక్రవారం సందడిగా నిర్వహించారు.
డివైనోస్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రీ వాలంటైన్స్ డే వేడుకలను శుక్రవారం సందడిగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ప్లేబాయ్ బీర్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో క్లబ్ సభ్యులు ఆడిపాడి సందడి చేశారు.