స్పైడర్ మ్యాన్
అమెరికాలోని ఆంగ్ల రచయిత స్టాన్లీ రూపొందించిన పాత్ర స్పైడర్‌మ్యాన్. అతడు మార్వెల్ కామిక్స్ అనే పత్రికకు ఎడిటర్ కూడా. కథారచయిత మరియు చిత్రకారుడు అయిన స్టీవ్డిత్కో ఈ పాత్రకు ఓ రూపాన్నిచ్చాడు. వీరు రూపొందించిన పాత్ర తొలిసారిగా 1962 ఆగస్టులో పాఠకులకు చేరింది. అప్పటి నుంచి ఈ పాత్ర పిల్లలను విస్తృతంగా అలరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఈ పాత్ర ఆధారంగా టీవీ సీరియల్స్ రూపొందాయి.
ఇది కాల్పనికత, ఊహాజనితమైన కథనం అని తెలిసినప్పటికీ స్పైడర్‌మ్యాన్‌ను చూసిన పిల్లలు, పెద్దవాళ్లు తాము కూడా అలా గోడల మీదకు పాకగలిగితే బావుణ్ణనే ఊహల్లోకి జారుకుంటారు.
మరిన్ని వార్తలు